Burning Topic: తారాస్థాయికి చేరిన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 July 2026 6:36 AM IST
Burning Topic
X

Burning Topic: తారాస్థాయికి చేరిన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Burning Topic: ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం.. పశ్చిమాసియా సింహానికి ఎదురు నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ను అంతం చేస్తామంటూ ఇరాన్ శవపేటికలతో హెచ్చరికలు జారీ చేయగా, ఇరాన్ తీరు మార్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదని, తనను టార్గెట్ చేస్తే వెయ్యి క్షిపణులను ప్రయోగిస్తానని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అమెరికా దాడులను ఏమాత్రం లెక్కచేయమంటూ.. ఇరాన్ సైనిక నాయకులు, సుప్రీం లీడర్ హెచ్చరిస్తున్నారు. నౌకాయానానికి అడ్డంకి సృష్టిస్తే ఊరుకునేది లేదని అమెరికా.. ఆయిల్ మార్కెట్లను దిగ్బంధిస్తామంటూ ఇరాన్.. హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల వార్.. గ్లోబల్ వార్‌కు దారితీస్తుందా..? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది..? లెట్స్ వాచ్ HMTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story