Burning Topic: ఇజ్రాయెల్ వార్నింగ్‌తో విమానం మార్చిన ట్రంప్
Burning Topic: పశ్చిమాసియాలో శాంతి చర్చలు ముగిసి అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు తీవ్రమైంది?
Burning Topic: ఇజ్రాయెల్ వార్నింగ్‌తో విమానం మార్చిన ట్రంప్
Burning Topic: పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఉన్నట్లుంది అమెరికా ఒక్కసారిగా ఎందుకు రెచ్చిపోయింది?. ఇరాన్ మీద భారీ దాడులకు దిగడానికి కారణాలేంటి?. అదే సమయంలో తాను ఇరాన్‌కు నెంబర్ వన్ టార్గెట్‌ను అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. తాను ప్రయాణిస్తున్న విమానాన్ని కూడా మార్చేశారు.
ఈ పరిణామాలన్నింటి వెనుక పెద్ద కుట్రే ఉందనే చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుని హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ సమాచారాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చేరవేయడంతో ఒక్కసారి అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమై మొత్తం వ్యూహాన్నే మార్చేసినట్లు తెలుస్తోంది.
Next Story




