మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? hmtv డిబేట్‌లో కీలక విశ్లేషణ

అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది.

Arun Chilukuri
Published on: 23 July 2026 1:02 PM IST
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? hmtv డిబేట్‌లో కీలక విశ్లేషణ
X

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? hmtv డిబేట్‌లో కీలక విశ్లేషణ

అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అణు కేంద్రాలపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరాయి. హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో విశ్లేషకులు ప్రసాద్ పేకేటి వివరణ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story