Burning Topic: రష్యా మిత్ర దేశాలపై అమెరికా ఫైర్
Burning Topic: రష్యాపై అమెరికా సెనెట్ తీసుకున్న కొత్త నిర్ణయం భారత్‌కు చమురు కష్టాలను తెచ్చిపెట్టేలా ఉంది.
Burning Topic: రష్యా మిత్ర దేశాలపై అమెరికా ఫైర్
Burning Topic: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ చమురు కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బ తీసేలా మరిన్ని ఆంక్షలకు సిద్ధమైంది అగ్రరాజ్యం. ఈ బిల్లును అమెరికా సెనెట్‌లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది.
దీని ప్రకారం రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 % సుంకాలు విధించే అధికారాలు అమెరికా అధ్యక్షునికి లభిస్తాయి. ఈ బిల్లు చట్టంగా మారితే భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరలో ముడి చమురు కొంటున్న మన దేశానికి కష్టాలు పొంచి ఉన్నాయి.
Next Story




