Burning Topic: సౌదీ అమెరికా న్యూక్లియర్ డీల్

Burning Topic: ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియాతో అణు ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్. పశ్చిమాసియాలో వ్యూహాత్మక మార్పులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 July 2026 10:34 AM IST
Burning Topic
X

Burning Topic: సౌదీ అమెరికా న్యూక్లియర్ డీల్

Burning Topic: పశ్చిమాసియాలో మరో ప్రమాదకర విన్యాసానికి తెర లేపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓవైపు ఇరాన్ మీద యుద్ధం కొనసాగిస్తూ, మరోవైపు సౌదీ అరేబియాతో అణు సహకార ఒప్పందం కుదర్చుకున్నారు.

బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న ప్రాంతీయ భౌగోళిక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేసే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం భారత్ ప్రయోజనాలకు ప్రత్యక్షంగా ఎలాంటి ఇబ్బంది కలిగించదని చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story