Burning Topic: అమెరికాలో ఇక ఒకే శాశ్వత టైమ్
Burning Topic: ఏటా రెండుసార్లు సమయం మార్చే విధానానికి అమెరికా స్వస్తి పలుకుతోంది.
Burning Topic: అమెరికాలో ఇక ఒకే శాశ్వత టైమ్
Burning Topic: ఏటా రెండుసార్లు సమయం మార్చుకునే సాంప్రదాయానికి ఇక స్వస్తి పలుకుతోంది అగ్రరాజ్యం. దేశవ్యాప్తంగా శాశ్వత డేలైట్ సేవింగ్ టైమ్‌ను అమలు చేసేందుకు ఉద్దేశించిన 'సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్' బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
ఈ చర్యతో సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం ఆరుబయట గడిపేందుకు, స్థానిక వ్యాపారాలు పుంజుకునేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.
అయితే డేలైట్ సేవింగ్ టైమ్ శాశ్వతం చేస్తే శీతాకాలంలో పగటి సమయం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తుందని కొంతరు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story




