Off The Record: ల్యాండ్ స్కామ్ కేసు ఎఫెక్ట్.. వినుకొండ వైసీపీలో బొల్లా చాప్టర్ క్లోజ్?
Off The Record: పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Off The Record: ల్యాండ్ స్కామ్ కేసు ఎఫెక్ట్.. వినుకొండ వైసీపీలో బొల్లా చాప్టర్ క్లోజ్?
Off The Record: ఒక్క కేసు.. ఆయన పొలిటికల్ సీన్ మార్చేసిందా..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ డామేజ్ అయిందా..? రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారానుందా..? అధిష్టానం మరో అవకాశం ఇస్తుందా..? కేసులు చూపించి అక్కడి నుంచి తప్పిస్తుందా..? నోరు పారేసుకునే ఆ మాజీ ఎమ్మెల్యే తన సీటు వదులుకోవాల్సి వస్తుందా..? ఇదే అదునుగా ప్రత్యర్థి పార్టీ నేతలు నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారా..? సందిట్లో సడేమియా అంటూ సొంత పార్టీ నేతలు సైతం ఈ సీటు మాయం చేసేందుకు పావులు కదుపుతున్నారా..? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..?
Next Story




