Off The Record: కర్రోతు బంగార్రాజుపై అసంతృప్తి
Off The Record: విజయనగరం టీడీపీలో ఆ లీడర్ రూటే సెపరేటు. సమస్య ఏదైనా కెమెరా క్లిక్ మనాల్సిందేనట.
Off The Record: కర్రోతు బంగార్రాజుపై అసంతృప్తి
Off The Record: ప్రజా సమస్యలపై పోరాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. కానీ... సమస్యల పరిష్కారమే లక్ష్యమా..? లేక ప్రచారమే ప్రధానమా...? అన్న చర్చ రాజకీయాల్లో ఎప్పుడూ ఉంటుంది. అధికారంలో ఉండి కూడా ప్రతి అంశాన్ని ఉద్యమంలా మార్చడం.. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించడం, కెమెరాల ముందే ఆవేశం ప్రదర్శించడం.
ఇవన్నీ నిజంగా ప్రజల కోసమేనా..? లేక రాజకీయ మైలేజ్ కోసమా..? అనే ప్రశ్నలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. నాయకుల వ్యవహారశైలిపై సొంత పార్టీల్లోనే చర్చలు జరగడం కొత్తేమీ కాదు. మరి ప్రజా సమస్యల పేరుతో జరుగుతున్న ఆ రాజకీయ హడావుడి వెనుక అసలు కథ ఏంటి..?
Next Story




