Burning Topic: మళ్ళీ భగ్గుమన్న పశ్చిమాసియా

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 July 2026 6:35 AM IST
Burning Topic
X

Burning Topic: మళ్ళీ భగ్గుమన్న పశ్చిమాసియా

Burning Topic: అమెరికా అధ్యక్షుని నోటి దురుసు పశ్చిమాసియా శాంతి ప్రక్రియకు అవరోధంగా మారుతోంది. దివంగత సుప్రీం లీడర్ అంతిమయాత్ర కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌‌ ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాము తలచుకుంటే ఇరాన్‌ను గంటల్లోపే సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు.

దీంతో ఖమేనీని హతమార్చినప్పటికీ ఆయన ఆలోచనలను అంతమొందించలేరని ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అదే సమయంలో హర్మూజ్‌లో ప్రయాణిస్తున్న చమురు నౌకలపై దాడులకు పాల్పడింది. తమ ఆంక్షలను ధిక్కరించినందుకూ దాడి చేశామని ఇరాన్ మీడియా సమర్ధించుకుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story