Burning Topic: ఇరాన్‌పై అమెరికా తీవ్ర దాడులు

Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:14 AM IST
Burning Topic
X

Burning Topic: ఇరాన్‌పై అమెరికా తీవ్ర దాడులు

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు మరింత పెరిగాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా వైమానిక దళం దాడులు కొనసాగిస్తోంది. చాబహార్ పోర్టు టవర్‌తో పాటు ఆ దేశంలోని వంతెనలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం దెబ్బతింది.

పిల్లల ఆస్పత్రిపై కూడా దాడి జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని ఇరాన్ చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టింది. తాజాగా గల్ఫ్ దేశాల్లోని ట్రంప్ ఆస్తులను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story