Off The Record: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లు ఏం చేస్తున్నారు

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:36 AM IST
Off The Record
X

Off The Record: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లు ఏం చేస్తున్నారు

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ ఇద్దరు మహిళలు ఫైర్ బ్రాండ్ లీడర్లు. ప్రస్తుతం పార్టీలో కీలక స్థానాల్లోనే ఉన్నారు. ఐతే తమ గళంతో ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేయాల్సిన ఆ లేడీ లీడర్స్..సొంత ప్రభుత్వాన్ని క్వచ్ఛన్ చేయడం, పార్టీ నేతలపై విమర్శలు చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ మహిళా నేత.. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వ విధానాలను, లోపాలను తప్పుబడుతుంటే.. మరొకరేమో తమ వర్గానికి పదవులు ఇవ్వడం లేదని ఏకంగా హైకమాండ్‌ తలుపుతడుతున్నారు. ఇంతకు ఎవరా బిగ్ లేడీ పొలిటీషియన్స్..? వారి అసంతృప్తికి కారణం ఏంటి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story