Off The Record: తమ్మినేని సీతారాంను పట్టించుకునే వాడే లేడా!

Off The Record: శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీలో తీవ్ర గందరగోళం. కుమారుడి హిట్ అండ్ రన్ కేసుతో చిక్కుల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2026 11:08 AM IST
Off The Record
X

Off The Record: తమ్మినేని సీతారాంను పట్టించుకునే వాడే లేడా!

Off The Record: రాజకీయాల్లో ఒక్క తప్పటడుగు చాలు.. పొలిటికల్‌ కెరీర్‌నూ అంధకారంలోకి నెట్టడానికి. శ్రీకాకుళం జిల్లాలో ఆ వైసీపీ సీనియర్ నేత పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా మారిందట. అతగాడి ఘనకార్యం వల్ల జిల్లాలో ఆయనను పలకరించే నాధుడే లేరట. ఆఖరికి అధినాయకత్వం కూడా భరోసా ఇవ్వడం లేదట. ముందు ఆ కేసు నుండి బయటపడు, ప్రెస్ మీట్ పెట్టు, వివరించు అప్పుడు చూద్దాం అన్నారట.

దీంతో ఆ కేసు వల్ల ఆయన రాజకీయ భవిష్యత్‌తో పాటు... కొడుకు పొలిటికల్ ఫ్యూచర్‌ కూడా ప్రశ్నార్ధకంగా మారిందట. ఇదిలా ఉంటే ఒకరికి శాపం.. మరొకరికి వరంగా మారిందట. ఒకరు కేసుల్లో చిక్కుకోవడం... మరో సీనియర్ కార్యకర్తకు లైన్ క్లియర్ చేసిందట. ఇంతకు ఏమా నియోజకవర్గం.. ఎవరా నాయకులు... నౌ వాచ్..



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story