Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్.. ప్రత్యేక పూజలు.
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్!
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్, ప్రముఖ సినీ నటుడు విలన్ పాత్ర సోనూసూద్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.




