Vijayawada: దుర్గమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అన్నవరం ఈవో!

Vijayawada: దసరా ఉత్సవాల సందర్భంగా అన్నవరం దేవస్థానం ఈవో చక్రధర రావు ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పణ.

Satyanarayana, Vijayawada
Published on: 15 Oct 2026 5:48 PM IST
Vijayawada
X

Vijayawada: దుర్గమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అన్నవరం ఈవో!

Vijayawada: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని అన్నవరం దేవస్థానం నుండి ఈవో శ్రీ చక్రధర రావు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అన్నవరం ఆలయ బృందానికి విజయవాడ ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ స్వాగతం పలికి శ్రీ అమ్మ వారి దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada