Vijayawada: విజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య కలకలం!
Vijayawada: విజయవాడ ఆటోనగర్‌లో ఫోన్ పోయిందనే గొడవలో లారీ క్లీనర్‌ను రాయితో కొట్టి హత్య చేసిన వ్యక్తి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు. వివరాలు.
Vijayawada: విజయవాడ ఆటోనగర్‌లో దారుణ హత్య కలకలం!
Vijayawada: లారీ క్లీనర్‌ను రాయితో బలంగా కొట్టి హత్య చేసిన వ్యక్తి ఘటనలో లారీ క్లీనర్ మృతి సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాల సేకరణ హత్యకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాయితో బలంగా కొట్టడంతోనే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పటమట పోలీసులు విజయవాడ ఆటోనగర్‌లో ఘటనతో కలకలం




