Vijayawada: విజయవాడ వన్ టౌన్‌లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి!
Vijayawada: విజయవాడ వన్ టౌన్ పరిధిలోని జైన్ మార్వాడి టెంపుల్ పక్క సందులో వృద్ధురాలు విజయలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Vijayawada: విజయవాడ వన్ టౌన్‌లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి!
విజయవాడ: విజయవాడ వన్ టౌన్ పరిధిలోని జైన్ మార్వాడి టెంపుల్ పక్క సందులో ఓ మహిళ మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కొత్త మాసు విజయ లక్ష్మి వయసు సుమారు 65 నుంచి 70 సంవత్సరాల మధ్య,వన్ టౌన్, జైన్ మార్వాడి టెంపుల్ పక్క సందు వన్ టౌన్ సిఐ గుణరామ్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.పోలీసు దర్యాప్తులో తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




