Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రూ.1,00,116 విరాళం అందజేసిన భక్తుడు!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వేద పరిరక్షణ నిమిత్తం విశాఖపట్నం వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం ముత్య రూ.1,00,116 విరాళంగా అందజేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 14 Nov 2026 11:20 AM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రూ.1,00,116 విరాళం అందజేసిన భక్తుడు!

Vijayawada: అమ్మవారి వేద పరిరక్షణ నిమిత్తము సుబ్రహ్మణ్యం ముత్య గారు రూ.1,00,116/- విరాళము సమర్పణ రాజేంద్రనగర్ విశాఖపట్నం వాస్తవ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించారు

ఈ విరాళమును ఆలయ డీఈవో కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada