Vijayawada: ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు!
Vijayawada: కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లోని విగ్రహాలకు గాజుల అలంకరణ. భక్తుల విశేష దర్శనాలు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దుర్గమ్మ దర్శనం. అమ్మవారి మూలవిరాట్, మహా మండపంలో ఉత్సవ విగ్రహానికి గాజుల అలంకరణ. ఉపాలయాల్లోని అమ్మవారి విగ్రహాలకు గాజుల అలంకరణ.
కార్తీక విదియ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో గాజుల అలంకరణ. కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి పై గాజుల అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు.




