Vijayawada: విజయవాడలో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో బిగ్గెస్ట్ హాఫ్ ప్రైస్ ఈవెంట్!

Vijayawada: విజయవాడ ఎనికేపాడు ఎస్వీఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 8 నుంచి 11 వరకు భారీ హాఫ్ ప్రైస్ ఈవెంట్ విక్రయ కేంద్రం ఏర్పాటు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 9 Oct 2026 12:38 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో బిగ్గెస్ట్ హాఫ్ ప్రైస్ ఈవెంట్!

Vijayawada: దసరా నవరాత్రులు సందర్భంగా విజయవాడలో నగర ప్రజలకు భారీ బిగ్గెస్ట్ ఆఫ్ ప్రైజ్ ఈవెంట్ విక్రయ కేంద్రం ఏర్పాటు చేశామని చైర్మన్ సోమినేని వేణు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ

అక్టోబర్ 8,9,10,11 తేదీల్లో నాలుగు రోజులు పాటు ఎనికేపాడు ,ఎస్.వి.ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో బిగ్గెస్ట్ హాఫ్ పే అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు.

200 పైన ప్రముఖ బ్రాండ్లు ఫ్యాషన్ ,జ్యువెలరీస్, కర్టన్స్ ,ఎలక్ట్రానిక్స్, హ్యాండ్లూమ్ శారీస్, కలంకారి శారీస్, మహిళలు ఎంతో ఇష్టపడే జైపూర్ బ్యాంగిల్స్ లభిస్తాయని ఈ పండగకి షాపింగ్ లవర్స్ ని అలరిస్తాయని తెలిపారు.

ప్రతి ప్రముఖ బ్రాండెడ్ వస్తువులపై 50 నుండి 80% వరకు తక్కువ డిస్కౌంట్ లో అనేక బ్రాండ్ల ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. నాలుగు రోజులు మాత్రమే ఈ ఆఫర్లు కొనసాగుతాయని నగర ప్రజలందరూ కూడా ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారకానాథ్ రెడ్డి, కృషి, రవీనా తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.