Tiruvuru: తిరువూరులో యోగా సందడి.. పాల్గొన్న ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావు!

Tiruvuru: తిరువూరు గర్ల్స్ హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావు, ఆర్డీఓ ఏ. కుమార్ మరియు ఇతర అధికారుల హాజరు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Jun 2026 10:03 AM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో యోగా సందడి.. పాల్గొన్న ఎమ్మెల్యే కె. శ్రీనివాసరావు!

Tiruvuru: తిరువూరు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు, ఆర్డీఓ ఏ కుమార్, మున్సిపల్ కమిషనర్ మనోజా, డివైఇఓ శాం సుందర్. యోగా గురువు సురేంద్ర పలు యోగాసనాలు వేయించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story