Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

Vijayawada: కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

Satyanarayana, Vijayawada
Published on: 11 Nov 2026 7:57 PM IST
Vijayawada
X

Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

Vijayawada: కార్తీక మాసం సందర్బంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.

ఆలయ ఈవో శీనా నాయక్ పూజా కార్యక్రమములలో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీ హరికృష్ణ, శ్రీ సుబ్రమణ్య కుమార్, శ్రీమతి సరిత, శ్రీమతి పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada