Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక పూజలు!

Vijayawada: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

Satyanarayana, Vijayawada
Published on: 12 Nov 2026 9:01 PM IST
Vijayawada
X

Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక పూజలు!

విజయవాడ: కార్తీక మాసం సందర్బంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )పూజా కార్యక్రమములలో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీమతి సరిత, శ్రీమతి పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada