Vijayawada: నాదెండ్ల బ్రహ్మం వివాహ వేడుకలో కట్టా దొరస్వామి నాయుడు!
Vijayawada: కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు టీడీపీ సీనియర్ నేత కట్టా దొరస్వామి నాయుడు హాజరయ్యారు.
Vijayawada: నాదెండ్ల బ్రహ్మం వివాహ వేడుకలో కట్టా దొరస్వామి నాయుడు!
విజయవాడ: విజయవాడలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన కట్టా దొరస్వామి నాయుడు
ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో అతిథులు వధూవరులతో కలిసి జ్ఞాపక చిత్రాలు దిగారు.
Next Story




