Gannavaram: గన్నవరంలో దారుణం.. రైలు ఢీకొని వ్యక్తి మృతి!

Gannavaram: గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి. తల, శరీరం వేరుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Jun 2026 10:28 AM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరంలో దారుణం.. రైలు ఢీకొని వ్యక్తి మృతి!

కృష్ణాజిల్లా: గన్నవరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై మృతదేహం. రైల్వే ట్రాక్ పై తల, శరీరం వేరువేరుగా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story