Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్!
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఎంపీ భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్!
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవీ రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.




