Vijayawada: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక
Vijayawada: హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని 'రణబాలి' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు.
Vijayawada: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక
విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందాన, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన దేవరకొండ దంపతులు, విజయ్ దేవరకొండ హీరో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రణబాలి నీ మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Mp కేశినేని చిన్ని గారు మాకు మంచి ఆతిధ్యం ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ మంచి కార్యక్రమం, ఇది రెండవ సంవత్సరం, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం.. అందరికీ దసరా శుభాకాంక్షలు.




