Vijayawada: మంత్రి నారా లోకేష్‌కు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రిక అందజేత!

Vijayawada: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు అందజేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 1 Oct 2026 12:56 PM IST
Vijayawada
X

Vijayawada: మంత్రి నారా లోకేష్‌కు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రిక అందజేత!

Vijayawada: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలు సందర్బంగా ఈరోజు రాత్రి ఉత్సవ ఆహ్వానపత్రికను రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి దేవాదాయశాఖ కార్యదర్శి శ్రీ కే.కన్నబాబు , దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, స్థానాచార్య శ్రీ శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవికుమార్, వైదిక కమిటీ సభ్యులు శ్రీ వి. శ్రీధర్, అర్చకులు శ్రీ బి.ప్రవీణ్ తదితరులు అందజేసారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada