Vijayawada: విజయవాడలో FLASH CABS బంపర్ ఆఫర్ ₹99కే కార్ బుకింగ్స్!

Vijayawada: విజయవాడ కృష్ణలంక కేంద్రంగా FLASH CABS సరికొత్త ఆఫర్. యాప్‌లతో పనిలేకుండా ఫోన్ కాల్‌ ద్వారా కేవలం ₹99 నుంచే అన్ని మోడల్ కార్ల బుకింగ్ సదుపాయం.

Ramana, Penamaluru
Published on: 29 Aug 2026 11:25 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో FLASH CABS బంపర్ ఆఫర్ ₹99కే కార్ బుకింగ్స్!

Vijayawada: ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన క్యాబ్ సేవలను అందించేందుకు FLASH CABS సరికొత్త బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కేవలం ₹99/- నుంచే అన్ని మోడల్ కార్లు అందుబాటులో ఉంటాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Rapido, Ola, Uber అవసరం లేకుండానే..

ప్రయాణం కోసం ఇక ప్రత్యేకంగా యాప్‌ల కోసం వెతకాల్సిన అవసరం లేదని FLASH CABS నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. క్యాబ్ మీ ముందుకు!

“ఫోన్ కొట్టు.. క్యాబ్ పట్టు” అనే నినాదంతో ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన క్యాబ్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

👨‍👩‍👧‍👦 కుటుంబ ప్రయాణాల నుంచి శుభకార్యాల వరకు..

FLASH CABS ద్వారా ఫ్యామిలీ బడ్జెట్ టూర్స్, పుణ్యక్షేత్రాల దర్శనాలు, విహారయాత్రలు, వివాహాలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు అవసరమైన వివిధ రకాల వాహనాలను తక్కువ ధరల్లో బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

ప్రయాణికుల సౌకర్యం, నమ్మకం, అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న ప్రయాణ ఖర్చుల నేపథ్యంలో సాధారణ కుటుంబాలకు సైతం అందుబాటులో ఉండేలా బడ్జెట్ క్యాబ్ సేవలను అందిస్తున్నామని వెల్లడించారు.

విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ప్రత్యేక ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని FLASH CABS నిర్వాహకులు మనస్ఫూర్తిగా కోరారు.

📍 FLASH CABS – కృష్ణలంక, విజయవాడ

📞 బుకింగ్స్ కోసం: 8074548418,7995152301

FLASH CABS

“ఫోన్ కొట్టు.. క్యాబ్ పట్టు!” 🚕⚡

తక్కువ ధర • సౌకర్యవంతమైన ప్రయాణం • నమ్మకమైన సేవ!!!¡

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story