Vijayawada: కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1,01,116/- భారీ విరాళం!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి రూ.1,01,116/- విరాళం సమర్పించారు.
Vijayawada: కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1,01,116/- భారీ విరాళం!
విజయవాడ: అమ్మవారి అన్నదానం నిమిత్తము వెంకటరెడ్డి గారు రూ.1,01,116/- విరాళము సమర్పణ శ్రీనివాసరావు పేట గుంటూరు వాస్తవ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించారు. ఈ విరాళమును ఆలయ అధికారులు ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.




