Vijayawada: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు పెద్దపీట: దర్శన మార్పులు!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు పెద్దపీట: దర్శన మార్పులు!
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలుపుదల చేశారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు.




