Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో శీనానాయక్ ప్రసాదం అందజేశారు.
Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
విజయవాడ: ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి పై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు వేదఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో వికె శీనానాయక్ శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.




