Vijayawada: జర్నలిస్ట్ రాకేష్ నివాసంలో శుభకార్యం హాజరైన ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్
Vijayawada: టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ నల్లబోతు రాకేష్ కుటుంబంలో జరిగిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్.
Vijayawada: జర్నలిస్ట్ రాకేష్ నివాసంలో శుభకార్యం హాజరైన ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్
విజయవాడ: టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నల్లబోతు రాకేష్ గారి కుటుంబంలో జరిగిన శుభకార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు,విజయవాడ తూర్పు శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా రాకేష్ గారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి,చిన్నారుల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారుల జీవితాలు సంతోషం,ఆరోగ్యం, విజయాలతో నిండాలని,వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
Next Story




