Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాలు: అధికారుల తనిఖీలు!

Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల వేళ భక్తుల రద్దీని, భద్రతా ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కలెక్టర్, సీపీ సమగ్రంగా పర్యవేక్షిస్తున్నారు.

Satyanarayana, Vijayawada
Published on: 13 Oct 2026 11:08 AM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాలు: అధికారుల తనిఖీలు!

Vijayawada: కొండ దిగువన గల మోడల్ ఇరిగేషన్ గెస్ట్ హౌజ్ లోని సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం (ICCC) నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఈవో వీకే శీనా నాయక్ తదితరులు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada