Tiruvuru: తిరువూరులో వీఆర్వోల ఆందోళన: హుస్సేన్ మృతికి బాధ్యులెవరు?

Tiruvuru: కర్నూలు జిల్లా వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు నిరసనగా తిరువూరులో వీఆర్వోల ఆందోళన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 1:49 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో వీఆర్వోల ఆందోళన: హుస్సేన్ మృతికి బాధ్యులెవరు?

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్లరిబ్బన్లు ధరించి ఆందోళన చేపట్టిన వీఆర్వోలు. అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కర్నూలు జిల్లా వెంకయ్యపల్లి వీఆర్వో మహమ్మద్ హుస్సేన్. ఏపీఏఆర్ఎస్ జేఏసీ పిలుపు మేరకు మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలి. వేధింపులకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్. అనంతరం తహసిల్దార్ డి. చంద్రమౌళికి మెమోరాండం అందజేసిన విఆర్వోల సంఘం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story