Nakkapalli: నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి సీజ్.. నలుగురు అరెస్ట్!
Nakkapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు రెండు కార్లలో తరలిస్తున్న 264 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
Nakkapalli: నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి సీజ్.. నలుగురు అరెస్ట్!
నక్కపల్లి: అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి. నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డి.ఎల్.పి.శ్రీనివాస్ ప్రెస్ మీట్. నక్కపల్లి మండలం,టోల్ ప్లాజా వద్ద రెండు కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రెండు కార్లో 264 కేజీ ల గంజాయిని గుర్తించిన పోలీసులు. ఖచ్చితమైన సమాచారంతో గంజాయి పట్టుకున్న పోలీసులు. నలుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ప్రెస్ మీట్ లో వెల్లడించిన డి.ఎస్.పి. పి.శ్రీనివాస్ రెండు కారులు మరియు 264 కేజీల గంజాయితో కలిపి మొత్తం ఒక కోటి అరవై లక్షలు ఖరీదు. రిమాండ్ కు ముద్దాయిలను తరలిస్తున్న పోలీసులు
Next Story




