Anakapalli: ఏ.కోడూరు కానిస్టేబుల్ రాముకు ఉత్కృష్ట సేవా పురస్కారం
Anakapalli: అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ఉత్కృష్ట సేవా పురస్కారం అందుకున్న ఏ.కోడూరు కానిస్టేబుల్ లెంక రాము. అభినందించిన ఎస్పీ తుహిన్ సిన్హా.
Anakapalli: ఏ.కోడూరు కానిస్టేబుల్ రాముకు ఉత్కృష్ట సేవా పురస్కారం
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కేంద్రంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి & విపత్తులు శాఖ మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా చేతులు మీదగా ఉత్కృష్ట సేవా పథకం - 2025 పొందిన ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న లెoక.రాము.
ఏ.కోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లెంక రాము విధుల్లో అంకితభావం,నిబద్ధత తో పాటు సౌమ్యుడు గా పేరొందిన రాము కు ఈ పురస్కారం దక్కడంతో పలువురు స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




