Chodavaram: దేవరాపల్లిలో విషాదం శతాధిక వృద్ధుడు, విశ్రాంత వీఆర్‌ఏ చింతాలు కన్నుమూత!
Chodavaram: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో శతాధిక వృద్ధుడు, విశ్రాంత వీఆర్‌ఏ ఇనపచప్ప చింతాలు (101) మృతి.
Chodavaram: దేవరాపల్లిలో విషాదం శతాధిక వృద్ధుడు, విశ్రాంత వీఆర్‌ఏ చింతాలు కన్నుమూత!
Chodavaram: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లి విశ్రాంత గ్రామ సేవకుడు (వీఆర్ఎ), శతాధిక వృద్ధుడు ఇనపచప్ప చింతాలు (101) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు తరా లకు పెద్ద దిక్కుగా ఉన్న ఈయన స్వగ్రామంలో దశాబ్దాలపాటు గ్రామ సేవకుడిగా సేవలందిం చారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మండల లో 100 సంవత్సరాల వ్యక్తి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story




