Anakapalli: క్రీడల్లో పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ సత్కారం!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడల్లో 6 స్వర్ణ పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ విజయను హోంమంత్రి అనిత ఘనంగా సత్కరించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 25 Sept 2026 11:41 AM IST
Anakapalli
X

Anakapalli: క్రీడల్లో పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ సత్కారం!

Anakapalli: పరుగుల బరిలో పతకాల పంట.. మహిళా కానిస్టేబుల్ విజయకు హోంమంత్రి అనిత సత్కారం పాయకరావుపేట పోలీసుస్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి. విజయకు అరుదైన ఘనత పోలీసు విధులతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్న కానిస్టేబుల్ విజయ

అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఆరు విభాగాల్లో స్వర్ణ పతకాలు 5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం 400×4 మీటర్ల రిలేలోనూ బంగారు పతకం సాధించిన విజయ

ఖోఖో, కబడ్డీ పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచిన విజయ ప్రాతినిధ్యం వహించిన జట్లు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మహిళా కానిస్టేబుల్ విజయకు అభినందనలు నక్కపల్లిలోని తన నివాసం వద్ద కానిస్టేబుల్ విజయను ఘనంగా సత్కరించిన హోంమంత్రి అనిత

పోలీసులతో కలిసి టిఫిన్ చేసిన హోంమంత్రి అనిత కానిస్టేబుళ్లతో టిఫిన్ చేస్తూ పలు అంశాలపై ముచ్చటించిన హోంమంత్రి విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ విజయ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అనిత ప్రశంస

భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మహిళా కానిస్టేబుల్ విజయకు హోంమంత్రి అనిత ఆకాంక్ష ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రాంబాబును కూడా హోంమంత్రి అనిత సత్కారం

పాయకరావుపేట పోలీస్ పరిధిలో పలు కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషిస్తున్న కానిస్టేబుల్ రాంబాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న రాంబాబు

కానిస్టేబుల్ రాంబాబు సేవలను అభినందించి సత్కరించిన హోంమంత్రి అనిత అవయవ దానం చేసిన నర్సీపట్నం DSP శ్రీనివాసురావును అభినందించిన హోం మంత్రి అనిత.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.