Anakapalli: అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల గుట్టురట్టు చేసిన పోలీసులు
Anakapalli: అనకాపల్లి జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల గుట్టురట్టు చేసిన పోలీసులు
Anakapalli: అనకాపల్లి జిల్లా: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ముగ్గురు అంతర జిల్లాల దొంగలను అరెస్టు చేసిన అనకాపల్లి పోలీసులు. వారి వద్ద నుంచి 60 లక్షల విలువచేసే 450 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం. *అనకాపల్లి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ తుహిన్ సిన్హా.
మునగపాక మండలం వెంకటాపురంలో ఈనెల 2వ తేదీన ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డ సంఘటనలో ఈనెల 16వ తేదీన కె .కోటిపాడు మండలానికి చెందిన రొంగలిప్రకాష్, సిరికి విజయ్ కుమార్, అక్కయ్యపాలెం కి చెందిన వినయ్ కుమార్ లను అరెస్టు చేసిన పోలీసులు.
నిందితులు గతంలో ఎలమంచిలి, రాంబిల్లి అనకాపల్లి ,ఎస్.కోట సబ్బవరం ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించిన ఎస్పీ, అంతర్ జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.




