Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం!

Anakapalli: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా యూనిట్-15లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 Oct 2026 12:03 PM IST
Anakapalli
X

Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం!

Anakapalli: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం. అరబిందో పరిశ్రమ యూనిట్‌-15లో ఘటన. ప్రొడక్షన్ బ్లాక్‌లో ఐసో ప్రొఫైల్ బ్యాచ్‌ను ప్రారంభించి క్లీన్ చేస్తుండగా ప్రమాదం. ప్రొడక్షన్ బ్లాక్‌లో పూర్తిగా వ్యాపించిన పొగలు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్