Anakapalli: పాయకరావుపేటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతల చేరిక!
Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలానికి చెందిన వైసీపీ ఎంపీటీసీలు వీసం నానాజీ, వీసం దేవి హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు.
Anakapalli: పాయకరావుపేటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతల చేరిక!
అనకాపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి షాక్.. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నేతలు. నక్కపల్లి మండలానికి చెందిన వీసం నానాజీ, వీసం దేవి టీడీపీలో చేరిక. నక్కపల్లి మండలం పెదబోదుగాలం గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వీసం నానాజీ. రేబాక గ్రామం నుంచి ఎంపీటీసీగా విజయం సాధించిన వీసం దేవి.
నక్కపల్లిలోని హోంమంత్రి అనిత నివాసం వద్ద టీడీపీలో జాయిన్ అయినా వీసం నానాజీ, వీసం దేవి. హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరువురు ఎంపీటీసీలు. పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన హోంమంత్రి అనిత.




