Anakapalli: అనకాపల్లిలో దారుణం భర్తను గొంతు కోసి చంపిన భార్య
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేటలో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను గొంతుకోసి హత్య చేసిన అంగన్వాడీ టీచర్ ఇందిర. స్థానికంగా కలకలం.
Anakapalli: అనకాపల్లిలో దారుణం భర్తను గొంతు కోసి చంపిన భార్య
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేట లో వెంకటరావు( 58)ను అతని భార్య ఇందిర(50) గొంతుకోసి చంపడం కలకలం రేపింది. స్వాతంత్ర దినోత్సవ రోజున భర్తను గొంతు కోసి చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది.
భర్త వీర మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఇష్టపడని భార్య హత్యకు తెగించింది. నిందితరాలు ఇందిర స్థానికంగా అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుంది.
తన భర్త వెంకట్రావు వేరే మహిళ తో వివాహేతర సంబంధం కొనసాగించడం వల్ల భార్యాభర్తలకు ఈమధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని ఏకంగా భర్తను హత్య చేస్తుందని తన ఊహించలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా నిందితురాలు ఇందిర పుట్టినరోజు నాడే.... తన భర్త వెంకట్రావుకు చివరి రోజు కావడం యాదృచ్ఛిక మనే చెప్పాలి.
Next Story




