Anandapuram: ఆనందపురం జెడ్పీటీసీగా గండ్రెడ్డి శ్రీనివాసరావు నామినేషన్!
Anandapuram: ఆనందపురం మండల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గండిగుండం మాజీ సర్పంచ్ గండ్రెడ్డి శ్రీనివాసరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
Anandapuram: ఆనందపురం జెడ్పీటీసీగా గండ్రెడ్డి శ్రీనివాసరావు నామినేషన్!
ఆనందపురం,అక్టోబర్ 22: ఆనందపురం మండల జెడ్పీటీసీ స్థానానికి వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థిగా గండ్రెడ్డి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గండిగుండం గ్రామానికి చెందిన ఆయన గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గ్రామస్థాయి పాలనలో అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆయనకు స్థానిక రాజకీయాలపై అవగాహన ఉంది. గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవంతో జెడ్పీటీసీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన నామినేషన్‌తో ఆనందపురం మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.




