Anakapalli: చోడవరంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి యత్నం

Anakapalli: చోడవరంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. లాకర్ తెరుచుకోకపోవడంతో తప్పిన ముప్పు, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 27 July 2026 12:36 PM IST
Anakapalli
X

Anakapalli: చోడవరంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి యత్నం

అనకాపల్లి: చోడవరంలో యూనియన్ బ్యాంక్ ATM చోరీ యత్నం

అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ATMలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు.

ATM మిషన్‌ను పగులగొట్టి నగదు లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ, లాకర్ ఓపెన్ కాకపోవడంతో నగదును అపహరించలేక అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story