Anakapalli: స్థానిక ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ: అమర్‌నాథ్

Anakapalli: నర్సీపట్నంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 18 Sept 2026 9:54 PM IST
Anakapalli
X

Anakapalli: స్థానిక ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ: అమర్‌నాథ్

అనకాపల్లి జిల్లా: వైఎస్సార్ సీపీ విస్త్రుత స్థాయి సమావేశంలో మాట్లాడిన అమర్నాధ్. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు మంచి చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రంలో పథకాలు పట్టించుకోలేని అసమర్ధ నాయకత్వం ఉంది.

అధికార పార్టీ నాయకులు బూటకపు మాటలు నమ్మకుండా, స్థానిక సంస్థల్లో పోటీకి సన్నద్ధం కండి జిల్లాలోనే పార్టీకి పట్టున్న కేడర్ నర్సీపట్నం నియోజకవర్గంలోనే ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ నాయకత్వం మరింత కష్టపడే పరిస్థితి ఉంది. గెలుపు, ఓటమితో సంబంధం లేదు. అందరూ పోటీ చేయాలి.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam