Narsipatnam: నర్సీపట్నం మండలం వేములపూడిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడిలో సీఐటీయూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 28 Sept 2026 1:57 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నం మండలం వేములపూడిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు!

Narsipatnam: నర్సీపట్నం మండలం,వేములపూడి లో citu ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ 119వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా citu జిల్లా కమిటీ సభ్యులు k. ప్రసన్న మాట్లాడుతూ చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమానికి ప్రభావితమైన భగత్ సింగ్ విద్యార్థి దశలోనే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొని, బ్రిటిష్ పార్లమెంట్లో పొగ బాంబు వేసి నిరసన తెలియజేశారు. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాబిక్ష అడగబోగా అందుకు నిరాకరించిన గొప్ప యోధుడు భగత్ సింగ్ . భగత్ సింగ్ పోరాటపట్టిన, అధ్యయనశీలి విద్యార్థి యువజనలకు స్ఫూర్తిదాయకం అన్నారు.అనంతరం బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్షకు బలయ్యారు. ఈ కార్యక్రమంలో citu నాయకులు లక్ష్మి, రత్నం,రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam