Bheemili: వాన నీటి కంటే ప్రజా సంక్షేమమే మిన్న: భీమిలిలో జోరుగా ప్రచారం
Bheemili: కుండపోత వర్షంలోనూ భీమిలి 3వ వార్డు అభ్యర్థిని గాడు చిన్నికుమారి లక్ష్మీ నాయుడు ఇంటింటికీ తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు.
Bheemili: వాన నీటి కంటే ప్రజా సంక్షేమమే మిన్న: భీమిలిలో జోరుగా ప్రచారం
Bheemili: కుండపోతగా కురుస్తున్న జోరు వానను సైతం లెక్కచేయకుండా, తడిసిముద్దవుతున్నా సరే లెక్కచేయక ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గం 3వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి గాడు చిన్నికుమారి లక్ష్మీ నాయుడు గారు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ప్రతి గడపకూ వెళ్ళి స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ హామీలు ఇచ్చారు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల ఆదరణ చూస్తుంటే 3వ వార్డులో విజయం ఖాయం అని స్పష్టమవుతోంది!




