Visakhapatnam: స్కూల్ మేనేజ్‌మెంట్‌పై తిరగబడ్డ ఆటో యూనియన్, పేరెంట్స్
Visakhapatnam: విశాఖపట్నం భీమిలి జోన్ నమ్మివానిపేటలోని అమెయా వరల్డ్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Visakhapatnam: స్కూల్ మేనేజ్‌మెంట్‌పై తిరగబడ్డ ఆటో యూనియన్, పేరెంట్స్
విశాఖపట్నం: భీమిలి జోన్ నమ్మివానిపేట అమెయా వరల్డ్ స్కూల్ వద్ద ఆటో డ్రైవర్ల ధర్నా.. స్కూల్ విద్యార్థులు తమ బస్ ల్లోనే రావాలని.. ఆటోల్లో రాకుండా నిరోదిస్తున్న యాజమాన్యం.. నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ధర్నా ఇక్కడ బస్సులు ఇంచార్జ్ గోపి అనే వ్యక్తి ఆటోలకు ఫోటోలు తీసి ట్రాఫిక్ ఎస్ఐ కి పంపి ఫైన్లు వేయిస్తున్నారు.
దీనిపై మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించింది స్కూల్ యాజమాన్యం కొత్త బస్సులు కొనడం వల్ల ఆటోలకి పిల్లల్ని ఎక్కనవకుంట ప్రయత్నం చేశాడు పేరెంట్స్ కూడా సిఐటియు వారితో కలిసి యాజమాన్యంపై ధర్నాకు దిగారు స్కూల్ బస్సులో పంపించడానికి యాజమాన్యం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుందని పేరెంట్స్ చెప్తున్నారు.
దానికోసం ఆటోలో పంపిస్తున్నామని చెప్పారు యాజమాన్యం ముందుకు వచ్చి ఆటోలో ఎనిమిది మంది పిల్లలు మాత్రమే పంపించాలని చెప్పింది దీంతో పేరెంట్స్ మరియు ఆటో యూనియన్ ఒప్పుకున్నారు కానీ గోపి విషయంలో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు దీంతో ఆటో యూనియన్ మరియు పేరెంట్స్ ధర్నా విరమించారు.




