Bheemili: భీమిలి వైసీపీలో చిన్న శ్రీను రాజీనామా తదుపరి నేత గండ్రెడ్డి శ్రీనివాస్!
Bheemili: భీమిలి నియోజకవర్గంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) రాజీనామాతో మారిన రాజకీయాలు. తదుపరి ఇన్ఛార్జ్‌గా గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు పరిశీలన.
Bheemili: భీమిలి వైసీపీలో చిన్న శ్రీను రాజీనామా తదుపరి నేత గండ్రెడ్డి శ్రీనివాస్!
Bheemili: భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వైనం గత కొంతకాలంగా వైసీపీ కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు మరియు కాపు సామాజిక వర్గం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం పలువురు నాయకులు వచ్చినా వారి వెంట ఉంటూ పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసిన గండ్రెడ్డి శ్రీనివాస్ భీమిలి ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక రాజకీయ పట్టు సాధించిన చిన్న శ్రీను రాజీనామా తర్వాత వైసీపీలో తదుపరి నాయకత్వంపై ఉత్కంఠ.
గండ్రెడ్డి శ్రీనివాస్ వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి.
Next Story




