Bheemili: తగరపువలసలో వివాహిత పావని అనుమానాస్పద మృతి

Bheemili: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపువలసలో వివాహిత పావని (27) అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.

SHIVA, BHIMILI
Published on: 22 Aug 2026 4:18 PM IST
Bheemili
X

Bheemili: తగరపువలసలో వివాహిత పావని అనుమానాస్పద మృతి

భీమిలి: విశాఖ జిల్లా భీమిలి తగరపువలస రజక వీధిలో విషాదం. పావని (27) అనే గృహిణి అనుమానాస్పద మృతి. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందిన పావని.

భర్త ఆర్మీలో ఉద్యోగం.. డ్యూటీలో ఉన్న భర్త. ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story